రాజన్న సిరిసిల్ల జిల్లా గంభరావుపేట మండల్ గోరంటాల గ్రామ శివారులో అదుపుతప్పి బస్సు పొలంలోకి దూసుకు పోయింది. ఈరోజు కామారెడ్డి జిల్లాకు చెందిన ఆర్టీసీ బస్సు, సిరిసిల్ల జిల్లా వైపుకు వస్తుండగా టైరు పేలడంతో బస్సు అదుపుతప్పి గోరింటాలా గ్రామ శివారులో అదుపుతప్పి పొలంలోకి దూసుకెల్లడంతో బస్సు లో ఉన్న ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా స్థానికులు వారిని సిరిసిల్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించారు. సమాచారం అందుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ బాధితులను పరామర్శించి వారికి మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది తెలిపారు



