రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్న పేట గ్రామంలో ఆటో బోల్తా పడి 8 మందికి తీవ్ర గాయాలు ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించారు. కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన బొడ్డు చంద్రవ్వ వైఫ్ ఆఫ్ నరసయ్య చనిపోయినట్టు గుర్తించారు. మిగతా ఏడుగురు తీవ్ర గాయాలతో ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. దీనిపై పోలీసులు పూర్తి విచారణ చేస్తున్నారు