రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గ్రామం బొప్పాపూర్ సమ్మక్క సారాలమ్మ దేవతలను దర్శించుకున్న జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు, ఎంపీపీ పిల్లి రేణుక కిషన్, మాజీ సర్పంచ్ కొండాపురం బాల్ రెడ్డి, ఇల్లెందుల శ్రీనివాస్ రెడ్డి, గుళ్ళపల్లి నరసింహారెడ్డి, సుస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, సింగిల్ విండో చైర్మన్ కృష్ణారెడ్డి ఎంపీటీసీ ఎనగందుల అనసూయ, కలిసి మొక్కులు చెల్లించుకున్నారు తదితరులు పాల్గొన్నారు.