రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని కళ్యాణి లక్ష్మి పంక్షన్ హాల్ లో గురువారం ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను ప్రారంభించిన ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్. ఈ సందర్బంగా కలెక్టర్ అనురాగ్ జేయంతి ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, ఎస్పీ చంద్రయ్య తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. నిరుద్యోగ నివారణ ఫౌండేషన్ సహకారంతో 60 కీ పైగా కంపెనీలతో 1000 ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు