Monday, October 7, 2024
spot_img
HomeTELANGANAవేములవాడ రాజన్న సేవలో హైకోర్టు జడ్జి

వేములవాడ రాజన్న సేవలో హైకోర్టు జడ్జి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజజేశ్వర స్వామి వారిని తెలంగాణ హైకోర్టు జెస్టేష్ సురేపల్లి నంద ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్బంగా జడ్జికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంలో స్వాగతం పలికారు. కోడె మొక్కలు చెలించుకున్నారు. అనంతరం స్వామి వారికీ ప్రత్యేక పూజలు నిరహించారు. ఈ సందర్బంగా అర్చకులు ఆశీర్వాదించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి ప్రేమలత వేములవాడ జూనియర్ సివిల్ జడ్జి సుజనా ఆర్డివో రాజేశ్వర్ పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments