రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లొ మహాశివరాత్రి జాతర సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి తో కలసి బైక్ పై పట్టణ ప్రాంతాల్లో తిరుగుతూ ట్రాఫిక్ పాయింట్స్, పార్కింగ్ ప్రదేశాల వద్ద విధుల్లో ఉన్న సిబ్బందికి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై పలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్