Wednesday, October 21, 2026
spot_img
HomeTELANGANAఅశ్విని హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ సత్యనారాయణ స్వామి పుట్టినరోజు వేడుకలు

అశ్విని హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ సత్యనారాయణ స్వామి పుట్టినరోజు వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో అశ్విని ఆస్పిటల్ వ్యవస్థాపకుడు డాక్టర్ సత్యనారాయణ స్వామి బర్త్ డే సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రంలో కార్పొరేట్కు దీటుగా హాస్పిటల్ ఏర్పాటు చేసి ప్రజలకు అవసరముండే అన్ని స్పెషలిస్టు డాక్టర్లను అందుబాటులోకి తీసుకొచ్చామని గుర్తు చేశారు. పేద ప్రజలకు నిరంతరం వైద్యం అందిస్తున్నారని ఆయన ఆయురారోగ్యాలతోటి నిండు నూరేళ్లు జీవించాలని మనస్ఫూర్తిగా కోరారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు షేక్ గౌస్, పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాడి రాంరెడ్డి, నాయకులు గంట అంజాగౌడ్, బండారి బాల్ రెడ్డి, గంట బుచ్చ గౌడ్, మాజీ సర్పంచ్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments