రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన చిలివేరి గంగ ప్రసాద్ (57)అనే వ్వక్తి బీడీ కంపెనీలో పనిచేస్తున్నాడు సోమవారం మధ్యాహ్నం ఛాతిలో నొప్పి వచ్చింది అని కుటుంబ సభ్యులకు తెలిపాడు వెంటనే స్థానిక హాస్పిటల్ కు తరలించడంతో మార్గమధ్యలో గుండె పోటుతో మృతి చెందినాడు అని తెలిపారు