Thursday, October 22, 2026
spot_img
HomeUncategorizedగల్ఫ్ కు పంపిస్తానని డబ్బులు తీసుకొని మోసం చేసిన వ్యక్తి రిమాండ్.

గల్ఫ్ కు పంపిస్తానని డబ్బులు తీసుకొని మోసం చేసిన వ్యక్తి రిమాండ్.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గుండారం గ్రామానికి చెందిన న్యాలపల్లి బ్రహ్మచారిని హాంకాంగ్ దేశం పంపిస్తానని అతని వద్దనుండి కరీంనగర్ కు చెందిన మహమ్మద్ మిన్హాజ్ అలీ (58)సంవత్సరాలు అనునతుడు లక్ష ఇరవై వేల రూపాయలు తీసుకొని విదేశాలకు పంపకుండా ఎన్నిసార్లు అడిగినా డబ్బులు తిరిగి ఇవ్వకుండా మోసం చేయగా తేదీ 10 8 2024 రోజున పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా, ఇన్ని రోజులు నేరస్తుడు తప్పించుకుని తిరగగా, ఈ రోజున ఎస్సై కి వచ్చిన సమాచారం మేరకు నేరస్తుడైన మహమ్మద్ మిన్హాస్ అలిని పట్టుకొని రిమాండ్ కు తరలించారు ప్రజలెవరు గుర్తుతెలియని వ్యక్తులకు డబ్బులు ఇచ్చి నమ్మి మోసపోవద్దని ఎస్ఐ ఎన్ రమాకాంత్ తెలిపినారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments