Wednesday, October 21, 2026
spot_img
HomeTELANGANAకంటోన్మెంట్ మెర్జర్ మూమెంట్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన MLA శ్రీగణేష్

కంటోన్మెంట్ మెర్జర్ మూమెంట్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన MLA శ్రీగణేష్

కంటోన్మెంట్ ప్రజల ప్రజాస్వామిక హక్కులను హరిస్తూ, నామినేటెడ్ వ్యవస్థతో కంటోన్మెంట్ ప్రాంతంపై పెత్తనం చెలాయిస్తున్న కేంద్రంలోని బిజేపీ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా బోర్డును రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేయాలనే డిమాండ్ తో ఎమ్మెల్యే శ్రీగణేష్ ఇటీవల 8 రోజుల పాటు రిలే నిరాహార దీక్ష చేశారు. కంటోన్మెంట్ యువత కూడా బోర్డు రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం అయితేనే తమ భవిష్యత్తు బాగుంటుందని తమ మద్దతును తెలియజేస్తూ బోయిన్ పల్లి యూత్ ఆధ్వర్యంలో బోయిన్ పల్లి లోని కంటోన్మెంట్ ప్లే గ్రౌండ్ లో కంటోన్మెంట్ మెర్జర్ మూమెంట్ క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే శ్రీగణేష్ నాయకులు, కార్యకర్తలతో కలిసి హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments