ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామానికి చెందిన గుండవెని నారాయణ మరియు బురుజుకింది ప్రవీణ్ గౌడ్ ఎటువంటి అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తుండగా ఈరోజు రెండు ట్రాక్టర్లను పట్టుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ముస్తాబాద్ ఎస్సై శేఖర్. తగిన అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ శేఖర్ హెచ్చరించారు.