రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బూత్ 76లో ఇంటింటి ప్రచారంలో భాగంగా మహిళలకు బొట్టు పెడుతూ ఓటును అభ్యర్థించడం జరిగింది బండి సంజయ్ ని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షుడు మాలోత్ సాయికిరణ్ నాయక్, సందుపట్ల రాజిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి సందుపట్ల లక్ష్మరెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ నంది నరేష్, పారి పెల్లి సంజీవ్ రెడ్డి, గన్న తిరుపతి, రాజు, శివ, సాదు సాయి, మోహన్, రవి శంకర్, తదితరులు పాల్గొన్నారు