రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అదనపు కలెక్టర్లు భీమ్య నాయక్ పి గౌతమిలతో కలిసి సోమవారం జిల్లా కలెక్టరేట్ భవనంలో ఎండ దెబ్బ తగిలితే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూచించారు. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవడంతో ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఎండ దెబ్బ తగిలితే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూచించే పోస్టర్ను విడుదల చేశారు. ఎండ దెబ్బ తగలకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు