రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం సేవాళాల్ తండలో పిట్ల రాజ్యలక్మి (75) అనే వృద్ధురాలు పై కుక్కలు దాడి చేసి తల, కడుపు భాగం పూర్తిగా తినేసాయి. తెల్లవారి ఉదయం 9 చూసిన కొడుకులు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలు. మృతురాలికి ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుర్లు. కుక్కల భారీ నుండి కాపాడాలని గ్రామస్తుల వినతి. మృతురాలి పక్కింట్లో ఉన్న కుమారులు. వ్యవసాయ పనులు ముగించుకుని మృతురాలికి రాత్రి భోజనం చెపించిన తర్వాత పడుకున్న కుమారులు. ఇంటికి తలుపులు లేకపోవడంతో దాడి చేశాయి అంటున్న గ్రామస్తులు. గతంలో చిన్నపిల్లపై దాడి చేశాయి అంటున్న గ్రామస్తులు. దాడి చేసిన ఒక కుక్కను చంపిన గ్రామస్తులు.