రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ఇందిరానగర్ శివారులో ఉపాధి పని లేక ఆర్థిక ఇబ్బందులను తాళలేక మరో నేత కార్మికుడు అంకారపు, మల్లేశం బలవన్మరణానికి పాల్పడ్డ మరో సంఘటన చోటుచేసుకుంది. ఇది వరకే ఒక నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలిసినదే ఈ సంఘటన పై పలువురు విచారణ వ్వక్తం చేస్తున్నారు