ఈరోజు జూన్ 26 వ తేదీన ఉదయం 9.30 గంటలకు మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ బేగంపేటలోని సికింద్రాబాద్ తహసీల్దార్ ( MRO) కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కుల పంపిణీ చేసినారు. ఈ కార్యక్రమంలో బేగంపేట్ కార్పోరేటర్ మహేశ్వరి, Monda మార్కెట్ మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, బన్సిలాల్ పేట్ కార్పొరేటర్ కురుమ హేమలత, పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు