రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఇంటరనేషనల్ యాంటీ డ్రగ్స్ దినోత్సవము సందర్బంగా ఎల్లారెడ్డి పేట పోలీసుల ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ అవేరేనెస్ ర్యాలీ నిర్వహించారు. సి ఐ శ్రీనివాస్ గౌడ్, ఎస్ ఐ రామాకాంత్ ఆధ్వర్యంలో నిర్వహింంచిన ర్యాలీలో కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు, జర్నలిస్టులు పాలొన్నారు. స్థానిక పాత బస్టాండ్ కూడలిలో మానవ హారం నిర్వహించి మాదక ద్రవ్యాల నిర్ములకు ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ కోరుతూ ప్రతిజ్ఞ చేశారు.