హుజూరాబాద్ నియోజకవర్గంలోని కొందరు వ్యక్తులు మేము కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటు “మా హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఓడితల ప్రణవ్ అన్న” మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా నీచమైన పనికి మాలిన చర్య తిన్నింటి వాసాలు లెక్క పెట్టే ఏ ఒక్క ఇంటి దొంగను ఇడిచిపెట్టేది లేదు అధిష్టానం నిర్ణయం మేరకు నియోజకవర్గంలో ఏ ఆపతి ఉన్న నేను ఉన్న మీకు అంటూ అందుబాటులో ఉండే ప్రణవ్ గారి మీద పనికి మాలిన మాటలు మాట్లాడటం పిరికి పందా చర్య ఇలాంటి తప్పుడు ప్రచారాలు మరల పునరావృతం అయితే బిడ్డా నియోజకవర్గంలో తిరుగాలంటే బయపడతారు ఖబర్థార్ ఇటువంటి మాటలను మా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా తరుపున ఖండించడం జరుగుతుంది.. అని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డికోనేటర్ మిడిదొడ్డి రాజు పేర్కొన్నారు. ఎప్పటికైనా “హుజురాబాద్ గడ్డ ప్రణవ్ అన్న అడ్డ”అని మిడిదొడ్డి రాజు అన్నారు …