కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆర్టీసీ డిపో మేనేజర్ గా ఇటీవల నూతనంగా బాధ్యతలు స్వీకరించినటువంటి బీ.విశ్వనాథ్ ని శనివారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానించిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు టి మున్నా ఖాన్, కృష్ణపల్లి సురేష్ నూతన డిపో మేనేజర్ బీ విశ్వనాథ్ కు ప్రేమపూర్వకంగా స్వాగతం పలుకుతూ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ ఆసిఫాబాద్ డిపోవో అభివృద్ధికి ఎల్లవేళలా నిరంతరం కృషి చేస్తానన్నారు.