అమరావతి: రాష్ట్ర ప్రజలందరికీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడు ప్రకృతి ప్రకోపాలు, పాలకుల ప్రతాపాలు లేని కాలమవ్వాలన్నారు. కార్మిక, కర్షక శ్రేయస్సు వర్ధిల్లాలన్నారు. ఎన్నికల రణరంగంలో ప్రజలే పాలకులుగా గెలవాలన్నారు. కుల, మత విద్వేషాలు లేని సమ సమాజం రావాలన్నారు. సకల శుభాలూ ప్రజలందరికీ బానిసవ్వాలని రామకృష్ణ పేర్కొన్నారు.
ఎన్నికల రణరంగంలో ప్రజలే పాలకులుగా గెలవాలి
RELATED ARTICLES