రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ సమావేశంలో మాట్లాడుతూ శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా ప్రజలు తమ ఓటుహక్కు ధైర్యంగా స్వేచ్చగా వినియోగించుకునేలా వారిలో నమ్మకం భరోసా భద్రత కలిగేలా జిల్లాలో పోలీస్ బలగాలతో ప్లాగ్ మార్చ్ లు నిర్వహించామన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరు సహకరించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు