ఎలక్షన్ కోడ్ లో భాగంగా సోమవారం గ్రీన్ మార్కెట్ రోడ్డులో వాహనాల తనిఖీలు నిర్వహించిన పట్టణ సీఐ వరగంటి రవి. పోలీస్ సిబ్బంది ఇట్టి వాహన తనిఖీలలో జమ్మికుంట. మోత్కులగూడెం కు చెందిన. పొనగంటి సురేష్ అను వ్యక్తి వద్ద పదిహేను లక్షల రూపాయలు పోలీసులు పట్టుకున్నారు. ఇట్టి నగదును జమ్మికుంట సీఐ వరగంటి రవి. హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి ఆధ్వర్యంలో సంబంధిత అధికారులకు అప్పజెప్పారు. అనంతరం పట్టణ సీఐ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళి అనుసరించి ఒక వ్యక్తి దగ్గర 50 వేల రూపాయల కంటే ఎక్కువ కలిగి ఉండరాదని తెలిపారు.