బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. సోమవారం 296మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. 50మంది డిశ్చార్జ్ కాగా ఒకరు మృతిచెందారు. 1245 మంది చికిత్సలు పొందుతున్నారు. బెంగళూరులో 131మందికి మైసూరులో 29మంది, హాసన్‌లో 17, తుమకూరులో 16, దక్షిణకన్నడలో 13, బళ్ళారిలో 11మందికి ప్రబలగా మిగిలిన జిల్లా ల్లో పదిలోపు కేసులు నమోదయ్యాయి. పాజిటివ్‌శాతం 5.89గా నమోదైంది.