Tuesday, December 16, 2025
spot_img
HomeTELANGANAమధ్యాహ్న భోజన కార్మికులకు గ్యాస్ సిలిండర్ అందచేత.

మధ్యాహ్న భోజన కార్మికులకు గ్యాస్ సిలిండర్ అందచేత.

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కింద వంట చేస్తున్న కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రహించి జిల్లా అధికారుల సూచన మేరకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుధాకర్, ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులకు సిలిండర్ అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులు, విద్యార్థులు, మధ్యాహ్నం భోజనం వేళలో ఇబ్బందులకు గురవుతున్నారని గ్రహించి వారికి గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments