ఈ రోజు సచివాలయంలో హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన హైదరాబాద్ జిల్లా అభివృద్ధిపై సమీక్ష సమావేశంలో పాల్గొన్న కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్, ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ కంటోన్మెంట్ నియోజకవర్గం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు బడ్జెట్ సమావేశాల్లో కంటోన్మెంట్ నియోజకవర్గానికి అవసరమైన అంశాలు తదితర వాటిపై సమీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యంత్రాంగం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.