Wednesday, January 14, 2026
spot_img
HomeTELANGANAజిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జిల్లా వ్యవసాయ శాఖ అదికారి ఆప్జల్ బేగం ను...

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జిల్లా వ్యవసాయ శాఖ అదికారి ఆప్జల్ బేగం ను కలిసిన ఎఎంసి చైర్మన్

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జిల్లా వ్యవసాయ శాఖ అదికారి ఆప్జల్ బేగంను రాచర్ల బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ షేక్ సబేరా బేగం బుధవారం మార్యద పూర్వకంగా కలిశారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని అన్ని గ్రామాల్లో ఐకెపి, సింగిల్ విండో ల ద్వారా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంబించుకున్నామని వెంటనే తమకు రైస్ మిల్లను ఆలాట్ ఇవ్వాలని ఆదే విధంగా వారి ధాన్యం లోడింగ్ అన్ లోడింగ్ చేయడానికి లారీలను కూడా కేటాయించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆప్జల్ బేగం ను ఎఎంసి చైర్మన్ షేక్ సబేరా బేగం కలిసి విజ్ఞప్తి చేసింది
ఆమే వెంట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు షేక్ గౌస్ బాయి ఉన్నారు,

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments