రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన జడ్పిటిసి సర్పంచ్ లు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే గతంలో మంత్రి కేటీఆర్ కనీసం మా సమస్యలు తెలుసుకోలేదు, ఇప్పుడు సర్పంచ్ లకు అండగా ఉంటాను అనడం సిగ్గుచేటు. అందుకే మేమందరం వేల సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నామని జెడ్పిటిసి నర్సయ్య, సర్పంచ్ లు తెలియజేశారు.