భగత్ సింగ్ 93వ వర్ధంతి సందర్భంగా తిర్యానీ మండలంలోని ఉల్లిపిట్ట గ్రామంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం యుక్త వయసులోనే ప్రాణాలు వదిలిన మహానీయుడు భగత్ సింగ్ అన్నారు. దేశవ్యాప్తంగా యువతను ఏకం చేసి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. భగత్ సింగ్ కళలు కన్నా సమాజం నేడు లేదు నేటి కార్పొరేట్ పెట్టుబడిదారులు లాభాల కోసం యువత గంజాయి డ్రగ్స్ మత్తు పదార్థాలు చెడు వ్యసనాలపై తీసుకెళ్తున్నారు. మతోన్మాదం ఈ దేశానికి చాలా ప్రమాదకరమని అన్నరు భగత్ సింగ్ ఆశయాలు యువత కాపాడుతేనె నిజమైన ఘన నివాళి అర్పించిన వాళ్లు అవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ తిర్యాని మండల అధ్యక్షులు తాళ్ల పెళ్లి రాజేశ్వర్ మండల సాయ కార్యదర్శి బోర్ కుంట బాబురావు తీర్యని మండల ఉపాధ్యక్షులు పార్థు నాయకులూ దాగం శుస్మ శ్రావణి గాయత్రి దీక్షిత్ రంజిత్ మరియు విద్యార్థులు గ్రామస్తులు పాల్గొన్నారు