మహాశివరాత్రి జాతరను పురస్కరించుకుని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఓపెన్ స్లాబ్ లో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధ్యక్షతన సమావేశమైన సమన్వయ కమిటీ ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. సమావేశంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి, ఎస్పి అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి, టైని ఐపిఎస్ రాహుల్ రెడ్డి, ఆలయ ఈఓ కృష్ణ ప్రసాద్, వేములవాడ ఆర్డీఓ మధు సూదన్ , డీఎస్పీ నాగేంద్ర చారి, ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు…