రాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి నుండి రాజన్నపేట వెళ్లే ప్రధాన రహదారిలో రోడ్డుపై దాన్యం పోయడంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి, చీకటిలో ధాన్యము కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగే ప్రాణాలు పోయే పరిస్థితి నెలకొంది, ఇన్ని ప్రమాదాలు జరుగుతున్న అధికారులు మాత్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రాణాలు పోతే నివాళులు అర్పించడం తప్ప అధికారులు మాత్రం ఏ మాత్రం పట్టించుకోవడంలేదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు*