మేడారం జాతరలో భారీ విషాదం నెలకొంది జంపన్న వాగులో స్థానానికి వెళ్లిన ఓ యువకుడు గల్లంతయ్యాడు. వివరాల ప్రకారం మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన కుటుంబం సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు మేడారానికి చేరుకున్నారు. మొక్కులు చెల్లించే ముందు ముందుగా జంపన్న వాగులో స్నానం చేసే క్రమంలో స్వాగతం(23) అనే యువకుడు జంపన్న వాగులో గల్లంతయ్యాడు తక్షణమే గజ ఈతగాళ్లతో వెతుకులాడి బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు