హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక మండలాలలో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగాయి. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి సమయానికి హాజరై మూడవరోజు ఆంగ్ల పరీక్షను పూర్తి చేసుకున్నారు. విద్యార్థులు పరీక్ష రాసే సమయాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా. ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని మంచినీటి సౌకర్యం. సిబ్బంది తగు ఏర్పాట్లు చేశారు. ప్రశాంతంగా పరీక్ష జరిగిందని. విద్యాశాఖ అధికారులు తెలిపారు…