Warning: Uninitialized string offset 0 in /home/therainbowservic/inquilabtv.com/wp-includes/class-wp-dependencies.php on line 1

Warning: Uninitialized string offset 0 in /home/therainbowservic/inquilabtv.com/wp-includes/class-wp-dependencies.php on line 1
హైదరాబాద్‌ 208 ఆలౌట్‌ - inquilabtv.com
Saturday, December 7, 2024
spot_img
HomeSPORTSహైదరాబాద్‌ 208 ఆలౌట్‌

హైదరాబాద్‌ 208 ఆలౌట్‌

 అసోంతో రంజీ పోరులో హైదరాబాద్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 208 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ స్కోరు 78/3తో బుధవారం మొదటి ఇన్నింగ్స్‌ కొనసాగించిన హైదరాబాద్‌ను ఓపెనర్‌ రోహిత్‌ రాయుడు (60), భగత్‌ వర్మ (46) ఆదుకోవడంతో ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. రాహుల్‌ బుద్ది 35 రన్స్‌ చేశాడు. అసోం బౌలర్లలో రియాన్‌ పరాగ్‌ 4, ముక్తార్‌ హుస్సేన్‌ 3 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన అసోం రెండోరోజు ఆట ముగిసేసరికి 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. రియాన్‌ పరాగ్‌ (78) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. భగత్‌ వర్మ (2/14), రవితేజ (2/26) చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మొదటి ఇన్నింగ్స్‌లో 205 రన్స్‌ చేసిన అసోం.. ప్రస్తుతానికి 179 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments