రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామం పూసల సంఘం వారు సుమారు 100 కుటుంబాలు ఉన్నాయి అందరూ కలిసి కొంత డబ్బు సమకూర్చుకొని సుమారు 15 గుంటల స్థలాన్ని కొన్నామని అలా ఏర్పరచుకున్న స్మశాన వాటికకు సరైన సౌకర్యాలు లేక గోర్లు బర్లు వచ్చి తమ బంధువుల సమాధులను నాశనం చేస్తున్నాయని సమాధులు ఊరు చివర ఉండడం వలన స్మశానవాటికకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుందని అందువలన మా పూసల కులం కు సంబంధించిన స్మశాన వాటికకు కాంపౌండ్ వాల్ స్నానం గదులకు నిధులు కేటాయించాలని గొల్లపెల్లి పూసల కుల సభ్యులు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డికీ వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గొల్లపెల్లి పూసల కుల పెద్దలు గౌరవ అధ్యక్షులు మద్దివేణి లక్ష్మణ్, అధ్యక్షుడు మద్దివేణి కృష్ణ, కోశాధికారి మద్దివేణి శ్రీధర్, ప్రధాన కార్యదర్శి మద్ది వేణి దేవేందర్, సంయుక్త కార్యదర్శి మద్దివేణి శ్రీనివాస్, గొల్లపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు అధ్యక్షుడు గుడ్ల శ్రీనివాస్, గొల్లపెల్లి పూసల సంఘం సోషల్ మీడియా కన్వీనర్ ముద్ర కోలా కృష్ణ, సంఘ సభ్యులు ముద్రకోలా రమేష్, గుడ్ల రమేష్, కుల సభ్యులందరూ పాల్గొన్నారు
కేకే మహేందర్ రెడ్డికి వినతిపత్రం
RELATED ARTICLES