విశ్వసనీయ సమాచారం మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను పట్టుకొని వారి దగ్గర నుండి పేక ముక్కలు, 2700 రూపాయలు నగదు, 4 మొబైల్ ఫోన్లు స్వాధీన పంచుకొని కేసు నమోదు చేసిన ముస్తాబాద్ పోలీసులు. అదుపులోకి తీసుకున్న వ్యక్తులు ముస్తాబాద్ నివాసులు మద్దికుంట బాలయ్య, గద్దల మహేష్, కంచం నరసింహులు, కంచం పూర్ణచందర్, సుంచు దేవయ్య.