కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ గా స్నేహ శభరిష్ నియమితులై 3 రోజులు గడవక ముందే నూతన కలెక్టర్ బదిలీలో మార్పు చేసిన ప్రభుత్వం. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ గా స్నేహ శభరిష్ స్థానంలో నూతన కలెక్టర్ గా వెంకటేష్ దౌత్రే నియమించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ శాంతకుమారి.