Friday, March 27, 2026
spot_img
HomeANDHRA PRADESHడాక్టర్ షేక్ మహబూబ్ వలికి సన్మానం

డాక్టర్ షేక్ మహబూబ్ వలికి సన్మానం

ప్రకాశం జిల్లా దానకొండ మండల కేంద్రంలో KKC ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు, దర్శి నియోజక వర్గం సమన్వయకర్త కైపు వెంకట కృష్ణ రెడ్డి నేడు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ వలిని ఆహ్వానించి దుశ్శాలువతో సన్మానించిన KKC రాష్ట్ర అధ్యక్షులు కైపు వెంకట కృష్ణ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, బొడ్డు సతీష్, దానకొండ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments