రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో నేడు ఘనంగా హోలీ పండగ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, కట్టెల చందు, ప్రవీణ్ రెడ్డి, ఈసరి కిరణ్, మేగి రంజిత్, ద్యాగం శ్యామ్, అంబటి విజయ్, కొత్త భరత్, చింతకింది శ్రావణ్, మేగి రాజు, చందనం శివరామకృష్ణ, ద్యాగం వినోద్, మిర్యాల కార్ ప్రశాంత్, మేగి సాయి, నంది నరేష్, రఘు, శశి తదితరులు పాల్గొన్నారు.



