రాజన్న సిరిసిల్ల జిల్లా తంగంపల్లి మండలం జిల్లెల్ల వద్ద లోక్ సభ ఎన్నికల దృష్ట్యా జిల్లా సరిహద్దుల్లో ఆరు చెక్ పోస్ట్లు ఏర్పాటు చేసి మద్యం, డబ్బు, ఇతర అక్రమ రవాణా, అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజలందరూ సహకరించాలని కోరారు