Monday, May 20, 2024
spot_img
HomeTELANGANAజర్నలిస్ట్ నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు

జర్నలిస్ట్ నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు సంఘం ( టియుడబ్ల్యూజే – ఐజేయు) జిల్లా అక్రిడేషన్ కమిటీ మెంబర్, సీనియర్ జర్నలిస్టు అబ్దుల్ రెహమాన్ కి మంగళవారం ఆయన జన్మదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రింట్, ఎలక్ట్రానిక్ జర్నలిస్టులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలను వైభవంగా గణనీయంగా తెలిపారు. ఈ సందర్భంగా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జర్నలిస్ట్ కృష్ణపల్లి సురేష్ మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు కొన్నివేల కోట్లు మరెన్నో మరెన్నో ఎన్నేఎన్నెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. కోటి కాంతుల చరునవ్వులతో భగవంతుడు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటూ నిండు నూరేళ్ళు సంతోషంగా వుండాలని ఆశిస్తూ దేవుని దీవెనలతో అమ్మా నాన్నల ఆశతో కుటుంబ సబ్యుల ఆప్యాయత అనురాగాలతో హార్దిక జన్మదిన శుభాకాంక్షలను ఒక మీడియా ప్రకటనలో తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments