ముస్తాబాద్ మండలానికి వచ్చిన నూతన MRO సురేష్, MPDO భాస్కర్ శర్మ లను శాలువా కప్పి సన్మానం చేసిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ళ బాల్ రెడ్డి. ఈ కార్యక్రమం లో ముస్తాబాద్ పట్టణ అధ్యక్షుడు గజ్జెల రాజు, పట్టణ ఉపాధ్యక్షుడు ఎద్దెండి మహేందర్ రెడ్డి, మండల బీసీ సెల్ అధ్యక్షుడు శీల ప్రశాంత్, మండల యూత్ అధ్యక్షుడు రంజాన్ నరేష్, పాక్స్ డైరెక్టర్ కొండల్ రెడ్డి, కొండాపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు గాంత రాజు, చీకోడ్ గ్రామ శాఖ అధ్యక్షుడు కొప్పు రమేష్, నామపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు గన్నే భాను, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉచ్చిడి బాల్ రెడ్డి, అన్నం శ్రీధర్ రెడ్డి, కొండల్ రెడ్డి, పోతారం వంశీ సురేష్ తదితరులు పాల్గొన్నారు.