Thursday, October 22, 2026
spot_img
HomeTELANGANAపజ్జన్న నివాసంలో ఘనంగా రక్షా బంధన్ వేడుకలు

పజ్జన్న నివాసంలో ఘనంగా రక్షా బంధన్ వేడుకలు

సికింద్రాబాద్ మోండా మార్కెట్ లోని టకార బస్తీలో సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ నివాసంలో శనివారం రక్షా బంధన్ వేడుకలు కోలాహలంగా జరిగాయి. పద్మారావు గౌడ్ సోదరీమణి శ్రీమతి శకుంతలతో పాటి సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు మహిళా నేతలు ఆయనకు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. సోదర సోదరీమణుల సౌభాతృత్వానికి రక్షా బంధన వేడుకలు ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments