దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతిని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహంవద్ద పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజ్జెల రాజు అధ్వర్యంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటాని కి పూలమాలవేసి, కేక్ కట్ చేసి తదనంతరం నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటి శ్రీనివాస్ గౌడ్, జిల్లా కార్యదర్శి లు కొండం రాజిరెడ్డి, మిరియాల్ కార్ శ్రీనివాస్, పెద్దిగారి శ్రీనివాస్, సీనియర్ నాయకులు వుచ్చిడి బల్రెడ్డి, అగుళ్ళ రాజేశం, కరెడ్ల కొండల్ రెడ్డి, దీటి నర్సింలు, తాళ్ల విజయ్ రెడ్డి, తలారి నరసయ్య, కొప్పు రమేష్, రంజాన్ నరేష్, మిడిదొడ్డి భాను, శీల ప్రశాంత్ మాధాసు అనిల్, సారగొండ రాంరెడ్డి, తుపాకుల శ్రీనివాస్, తుర్కపల్లి నాగరాజ్, మచ్చ కొండయ్య, బాలసాని శ్రీనివాస్, కధిరే సతయ్య, ధికొండ దశరథ్, పోతారం నవీన్, నవీన్, వడ్లకొండ భరత్, ఈర్ల రాజలింగం, మహేష్ రెడ్డి, తదితర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.