క్రీడల్లో ఆసక్తి ఉన్న పిల్లలను పాటు క్రీడాల్లో కూడా ప్రోతహించాలని తల్లిదండ్రులకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు శుక్రవారం సాయంత్రం సిరిసిల్ల కొత్త చెరువు వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ సమ్మర్ క్యాంపు ముగింపు కార్యక్రమం లో సిరిసిల్ల వేములవాడ ఎల్లారెడ్డిపేట కోనరావుపేట పోలీస్ స్టేషన్ లో పోలీస్ శాఖ అధర్వంలో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరాల్లో పాల్గొన్న విద్యర్థిని విద్యార్థుల కు సర్టిఫికెట్ అందచేశారు