శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని వివిధ దుకాణాలలో దాడులు నిర్వహించిన మున్సిపల్ అధికారులు. 1000 కేజీలు ప్లాస్టిక్ కవర్లను సీజ్ చేసి 2000 జరిమానా వేసిన మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు. ఈ దాడులలో సానిటరీ ఇన్స్పెక్టర్ సివీ రమణ రెండవ డివిజన్ సానిటరీ ఇన్స్పెక్టర్ రహీం మరియు మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు
ప్లాస్టిక్ కవర్లు సీజ్. 2వేలు జరిమానా
RELATED ARTICLES