రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నూతన మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన పొత్తూరి శివ గౌడ్ ను శుక్రవారం రాచర్ల గొల్లపల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పందిర్ల సుధాకర్ గౌడ్ శాలువ కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని సంక్షేమ పథకాలను ప్రతి వ్యక్తికి అందేలా చేస్తానని పేర్కొన్నారు.

