రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం లో నాలుగు రోజుల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయిన ఓ మహిళ శవమై కనిపించింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎదురుగాట్ల గ్రామానికి చెందిన కవిత అనే మహిళా మతిస్థిమితం లేక ఇంటి నుండి నాలుగు రోజుల క్రితం వెళ్ళిపోయినది నాంపల్లి గ్రామ శివారులో శుక్రవారం శేవమై కనిపించింది. ఈమె మృతి పట్ల వేములవాడ పోలీసులు అనుమానం వ్వక్తం చేస్తూ దర్యాప్తు చేస్తున్నారు