రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేవూరి వెంకట్ రెడ్డి అమెరికన్ డాక్టరేట్ అవార్డు కు ఎంపికయ్యారు,
వెంకట్ రెడ్డి చేసిన సామాజిక సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ నెల 25వ తేదీన న్యుడిల్లిలో డాక్టరేట్ అందుకోనున్నారు.