రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలంలోని వెంకటాపూర్ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాజుల పల్లెకు చెందిన యువకుడు దుర్మరణం చెందాడు. కే జి వీల్స్ తో వెళ్తున్న ట్రాక్టర్ ను బైక్ పై వెళ్తున్న గాజులపల్లి కి చెందిన యువకుడు వేగంగా డి కొట్టడంతో అక్కడి కక్కడే దుర్మరణం చెందినట్లు తెలిసింది. మృతి చెందిన యువకుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది


