విజయనగరం శ్రీ పైడితల్లి సిరిమాను సంబరం మధ్యాహ్నం 03.28కి ప్రారంభమైంది. పూసపాటి వంశీయుల అధినేత, శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ చైర్మన్ అశోక్ గజపతిరాజు ఆనవాయితీగా కోట బురుజుపై నుండీ తిలకించారు. అలాగే కూటమి ఎమ్మెల్యే ఆదితీ, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆద్యంతం సిరిమానును తిలకించారు. కాగా డీసీసిబీ బ్యాంక్ వద్ద విశాఖ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వైఎస్సార్సీపీ నేతలు సిరిమానును తిలకించారు.
సరిగ్గా మూడున్నరకి ప్రారంభమైన సిరిమాను.
RELATED ARTICLES

